
హెల్మెట్ లేకుండా ప్రయాణించిన నితిన్ గడ్కరీ వీడియో వైరల్..
Teluguwonders: కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాక వాహనదారుల జేబులకు తూట్లు పడుతున్నాయి. అయితే సాక్షాత్తూ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారంటూ ఓ నెటిజెన్ పెట్టిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
వివరాల లోకి వెళ్తే : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెల్మెట్ ధరించకుండా స్కూటర్ మీద రయ్యున వెళ్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మోటారు వాహనాల సవరణ…