
ఎన్టీఆర్ మాటని కాదన్న ఏ.ఎన్నా.ర్…
ఇది ఇప్పటి మాట కాదు తెలుగు సినిమాకి స్వర్ణయుగం అని చెప్పుకునే పాత సినిమా నాటి ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య జరిగిన ఒక ముచ్చట . ఇప్పుడంటే ,సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక ఇప్పటి సినిమాల గురించి మనకు తెలుస్తుంటాయి. ఎక్కడ ఎలాంటి చిన్న సినిమా సంఘటన జరిగినా క్షణాల్లో బయటకు వచ్చేస్తుంది. మరి పాతకాలంలో…. బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లో ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది. అప్పట్లో ఎవరో ఒకరు చెప్తేనే…