NTR Biopic

ఎన్టీఆర్ బయోపిక్ అలా తీసుండి కూడదు..రామ్ గోపాల్ వర్మ నే కరెక్ట్

Teluguwonders: ఎన్టీఆర్ బయోపిక్ నాకో గుణపాఠం అంటున్నారు ఆ సినిమా నిర్మాత 🔴నిర్మాత విష్ణు ఇందూరి : మంచి కథలను వెండితెరపైకి తీసుకురావడంలో నిర్మాత విష్ణు ఇందూరిది అందెవేసిన చెయ్యి. అయితే విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు మాత్రం తనకు తీవ్ర నిరాశ మిగిల్చాయని పేర్కొన్నారు. ఈ ఓటమి తనకో గుణపాఠం లాంటిదని విష్ణు అన్నారు. 💥అదే నేను చేసిన తప్పు : అలనాటి…

Read More