Officers Jobs in SBI

SBI లో ఆఫీసర్స్ ఉద్యోగాలు

Teluguwonders: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఉద్యోగ నియామక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో భాగంగా సుమారు 477 స్పెషలిస్ట్ కేడర్ ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగ కొలువులలో పోటీ పడే నిరుద్యోగులు, అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ అయిన SBI లో ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఐటీ ఆధారిత పోస్టులుగా ఉన్న ఈ తాజా ప్రకటన ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి ఎంతగానో ఉపయోగ పడుతాయి. నోటిఫికేషన్ పూర్తి…

Read More