One Famous channel announced Pawan new movies list

పవన్ కొత్త సినిమాల లిస్టును ప్రకటించిన ప్రముఖ ఛానెల్ !

Teluguwonders: పవన్ కళ్యాణ్ తన మనసు మార్చుకుని మూడు సినిమాలు రెండు సంవత్సరాలలో చేయబోతున్నాడు అంటూ ఆ సినిమాల వివరాలను ఒక ప్రముఖ ఛానల్ నిన్న రాత్రి ఒక ప్రత్యేక కథనంలో ప్రసారం చేయడం హాట్ న్యూస్ గా మారింది. ఒక వైపు పవన్ సినిమాలలో నటించను అని పలు సార్లు క్లారిటీ ఇస్తున్న పరిస్థితులలో ఈ కథనంలోని వాస్తవాల గురించి ఇండస్ట్రీ వర్గాలు చాల లోతుగా విశ్లేషిస్తున్నాయి. ఆ ఛానల్ కథనం ప్రకారం పవన్ ‘జనసేన’…

Read More