చిరంజీవి పుట్టినరోజు ఫంక్షన్ లో ” పవన్ “
Teluguwonders: మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఫంక్షన్ నిన్నరాత్రి శిల్పకళా వేదికలో అత్యంత కోలాహలంగా జరిగింది. ఎన్నికలలో ఓడిపోయిన తరువాత మెగా అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ పాల్గొనడం ఇదే మొదటిసారి కావడంతో పవన్ ఏమి మాట్లాడుతాడు అన్నఆశక్తి మెగా అభిమానులలోనే కాకుండా మీడియా వర్గాలలో కూడ బాగా ఉండటంతో పవన్ చేసిన కామెంట్స్ కు మీడియా విపరీతమైన ప్రచారాన్ని ఇచ్చింది. తన సహజసిద్ధమైన ఆవేశధోరణితో కాకుండా చిరంజీవి తనకు ఎలాస్ఫూర్తిని ఇచ్చాడు అన్నవిషయాల…