pavan with his best frriends

లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్స్ తో పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ పనులు, సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే. పవన్ తో పాటు ఆయన కుమార్తెలు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, దర్శకుడు త్రివిక్రమ్, థమన్… పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తిరుమల నుంచి ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ – ఆనంద్ సాయి కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన జీవితంలోని ఇద్దరు ప్రాణ…

Read More

పవన్ కొసం ఉద్యమం చేయబోతున్న వీరాభిమానులు…!!

తనను ఓడిద్దామని కేవలం ఒక్క భీమవరంలోనే 158 కోట్లు కొందరు ఖర్చు పెట్టారని తాత్కాలికంగా తాను ఓడిపోయినా జనం మధ్య తిరగకుండా తనను ఏ శక్తీ ఆపలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు పవన్. 👉మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ఓటమి పై విశ్లేషణ చేస్తూ జనసైనికులతో చేసిన కామెంట్స్ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.అంతేకాదు తాను తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి రాజకీయాలలోకి రాలేదనీ గెలుపు ఓటములు తనను ఏమాత్రం ప్రభావితం చేయలేవు అంటూ జనసైనికులలో జోష్ ను…

Read More