Pawan Kalyan and director Harish Shankar

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!

Teluguwonders: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ వీరాభిమాని అని అందరికీ తెలుసు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఖుషి తర్వాత ఎటువంటి అంటే పవర్ స్టార్ కి తగ్గ రేంజ్ లో ఒక్క హిట్టు కూడా లేదు. అయితే పవన్ కళ్యాణ్ కి అభిమాని అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా పవన్ కళ్యాణ్ కి మర్చిపోలేని…

Read More