ఎప్పుడో చనిపోయి ఉండే వాడిని !: పవన్ కళ్యాణ్

Teluguwonders: 💥 పవన్ భావోద్వేగ ప్రసంగం : మా అన్నయ్య చిరంజీవి లేకపోతే నేను మీ ముందు ఇలా ఉండేవాడని కాదు.. ఎప్పుడో చనిపోయి ఉండే వాడినన్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ 64వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా భావోద్వేగం ప్రసంగం చేశారు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ 64వ పుట్టినరోజు వేడుకలు నిన్న (ఆగస్టు 21) హైదరాబాద్‌‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరగాయి. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా…

Read More