Pooja Hegde rate?

పూజా హేగ్దే రేటు ? ఎంతో తెలుసా !!

Teluguwonders: టాలీవుడ్‌లో ప్రస్తుతం బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ పూజా హేగ్డే. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌, బన్నీ… ఇలా టాప్ హీరోలందరి సరసన నటిస్తూ… ఫుల్ బిజీగా ఉంది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ అమ్మడుకి ఎంత క్రేజ్ ఉందో. ఇదిలా ఉంటే… అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. జి.ఎ 2 పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా హీరోయిన్ విషయంలో…

Read More