Verma, who inscribed Prabhas in the 'caste' madness

‘కులం’ పిచ్చిలో ప్రభాస్ ను ఇరికించిన వర్మ

Teluguwonders: రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదానికి కేరాఫ్ అడ్రెస్. ఎప్పుడూ వివాదాలను క్రియేట్ చేస్తూ ఆ పబ్లిసిటీ లో తేలియాడుతూంటాడు వర్మ. అందుకే వర్మను చాలామంది పట్టించుకోవటం మానేశారు. ఎంతో క్రియేటివిటీ బ్రెయిన్ తో ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ వరుసగా సినిమాలు తీస్తున్నా మునుపటి ఫాం అయితే లేదు. అయితే.. గతంలో అతను సృష్టించిన సెన్సేషనే నేటికి అతని ఉనికిని కాపాడుతుందనేది నిజం. ఈరోజు రామూ మరో వివాదానికి తెరతీసాడు….

Read More