Prabhas dancing with Raveena Tandon

రవీనా టాండన్ తో డాన్స్ చేసిన ప్రభాస్ :saaho ప్రమోషన్స్‌లో నూతన పంథా

Teluguwonders: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. మరి ఇంటర్నేషనల్ స్టార్..అంటే ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో ఉండాలి కదా.‘ 👉బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక మూవీ ‘సాహో’ భారీ అంచనాల నడుమ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ప్యాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా ప్రమోషన్స్…

Read More