చిరంజీవి గతం గురించి చెప్పిన R.నారాయణ మూర్తి…

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ లోనారాయణ మూర్తి చిరంజీవితో తన మొదటి పరిచయం గురించి తన జ్ఞాపకాలను ఒకసారి నెమరువేసుకున్నారు. 🏵 గత జ్ఞాపకాలు :నేను 1976లో బీఏ చదివి మద్రాస్ వెళ్లా. చిరంజీవి కూడా అదే సమయంలో మద్రాస్ వచ్చారు. ఆయన ఇనిస్టిట్యూట్స్‌కు వెళ్లి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నేను చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ సినిమాల్లో ఎంట్రీ అయ్యా. అలాంటి దశలో…

Read More