Ram Charan Revealed Pawan Details in SYERAA

‘సైరా’ లో పవన్ డీటెయిల్స్ రివీల్ చేసిన రామ్ చరణ్

Teluguwonders: మెగా అభిమానులకు మెగా న్యూస్ ఏది విన్నా ఆ రోజు వారికీ పండగ రోజునే చెప్పాలి. Sye Raa Trailer: మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ మొన్న హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడంతో యూట్యూబ్ షేక్ అవుతోంది. విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసింది. మూడు…

Read More