ram charan support to ranarangam

రణ రంగంకు.. రంగ స్థలం చిట్టి బాబు సపోర్ట్

Teluguwonders: హీరో శర్వానంద్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి సినిమాకు ఆయన వైవిధ్యం కోరుకుంటారు. ఇప్పటి వరకు ఆయన హీరోగా నటించిన సినిమాలు చూస్తే మనకు ఇదే విషయం అర్థమవుతుంది. యాక్షన్, థ్రిల్లర్, లవ్, కామెడీ, డ్రామా ఇలా ఏ జోనర్‌లోనైనా నటించగలిగిన సత్తా ఉన్న హీరో శర్వానంద్. గడిచిన నాలుగైదేళ్లలో కామెడీతో కూడిన లవ్, ఫ్యామిలీ డ్రామాలు చేసిన శర్వానంద్ ఇప్పుడు పూర్తి యాక్షన్ మూవీతో వస్తున్నారు. అదే ‘రణరంగం’. కాజల్ అగర్వాల్,…

Read More