రణ రంగం రివ్యూ

Teluguwonders: యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా నటించిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. ఫస్ట్‌లుక్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన శర్వా.. ఆ తరవాత టీజర్, ట్రైలర్లతో అంచనాలను పెంచేశారు. దీనికి తోడు ప్రచారం కూడా బాగానే కల్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాకినాడలో జరిగిన ప్రీ రిలీజ్…

Read More