Latest

మళ్ళీ మొదలైన చిట్టిబాబు సందడి..

Teluguwonders: 🔴రంగస్థలం మూవీ : తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇచ్చిన రంగస్థలం మూవీలో రామ్ చరణ్, స‌మంత‌, జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి న‌ట‌న‌ ప్రేక్షకలోకాన్ని కట్టిపడేసింది. సుకుమార్ టేకింగ్, దేవీ శ్రీ బాణీలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలోనే ఉన్నాయి. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది రంగస్థలం. ఇలాంటి సూపర్ హిట్ మూవీని ఇప్పుడు కేరళలో మలయాళం వర్షన్ లో రిలీజ్ చెసారు. 🔴 మెగా పవర్‌…

Read More