అరుదైన ఘనత: టీ20ల్లో చరిత్ర సృష్టించిన క్రిస్ గేల్

Teluguwonders: హైదరాబాద్: వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో క్రిస్ గేల్ జమైకా తల్లవాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా సోమవారం బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టి 20ల్లో 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా క్రిస్ గేల్ చరిత్ర సృష్టించాడు. మొత్తం 389 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్ 39.07 యావరేజితో 13,013…

Read More