Ration Card: రేషన్ కార్డు ఉన్న అదిరే శుభవార్త.. లేని వారికి భారీ షాక్, ప్రభుత్వం కీలక నిర్ణయం?
మీరు రేషన్ కార్డు కలిగి ఉన్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ మీ వద్ద రేషన్ కార్డు లేకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. ఎందుకని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కేవలం రేషన్ కార్డు ఉన్న వారికే స్కీమ్స్ ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల రేషన్ కార్డు లేని వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అనుకోవచ్చు. ఇంతకీ రేషన్…