Ravi Shastri again as coach

వన్డే ఆటల్లో రాబోతున్న ఆ మార్పు..!!?

Teluguwonders: విండీస్ టూర్‌లో ఆడిన రిషబ్ పంత్ ఫెయిల్ అవ్వడం తో… రెండో పర్యాయం కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి వన్డేలో జరుగబోయే మార్పులను ప్రకటించారు. 💥రవిశాస్త్రి ఇంటర్వ్యూ లో: భారత్ జట్టుని సుదీర్ఘకాలంగా వేధిస్తున్న నెం.4 బ్యాట్స్‌మెన్ సమస్యకి త్వరలోనే ఓ పరిష్కారం దొరుకుతుందని టీమిండియా హెడ్ కోచ్. రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశాడు. రెండో పర్యాయం మళ్లీ హెడ్ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి.. జట్టు ప్రణాళికలు, ఆటగాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 2021 వరకూ…

Read More