హీరో గా రాబోతున్న రియల్ స్టార్ శ్రీహరి కొడుకు

“మేఘాంశ్” హీరోగా కార్తీక్ – అర్జున్ ద‌ర్శ‌క ద్వ‌యంలో “రాజ్‌దూత్” అనే చిత్రం రూపొంద‌నుంది. “మేఘాంశ్”, అంటే మరెవరో కాదు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న రియల్ స్టార్ శ్రీహ‌రి పెద్ద కొడుకు. శ్రీ హరి కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న స‌మ‌యం 2013లో ఆయ‌న హ‌ఠాత్తుగా మ‌ర‌ణించడంతో అభిమానులు ఆందోళ‌న చెందారు. శ్రీహ‌రి మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి వార్త‌లు బ‌య‌ట‌కి రాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం శ్రీహ‌రి…

Read More