
విడుదల..అయిన ‘సచివాలయ’ AHA పరీక్ష ఆన్సర్ ‘కీ’ -ఉత్తీర్ణులైతే చాలు ఉద్యోగం
Teluguwonders: AP Grama Sachivalayam Exam Answer Keys 2019 | గ్రామ సచివాలయ ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ప రీక్ష ప్రాథమిక ‘కీ’ని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక కీపై సెప్టెంబరు 9 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం తుది ‘కీ’తోపాటు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 6న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు రాతపరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి…