RX100 హీరో..అందరి ముందూ… అంత పనీ చేసాడు…

కార్తికేయ..అందరి ముందూఅంత పనీ చేసాడు…ఏం చేసాడనే గా మీ సందేహం ఆ వివరాల్లోకే వెళ్దాం : అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘R x100’ చిత్రంతో కార్తికేయ టాలీవుడ్లో అడుగుపెట్టాడు. మొదటి సినిమా తో..మంచి క్రేజ్ర్ ని సంపాదించుకున్నాడు. తాజాగా హిప్పీ అనే మరో సినిమా తో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు.ఇటీవలే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది మరియు సెన్సార్ బోర్డ్ నుండి ‘A’ సర్టిఫికేట్ పొందింది. కార్తికేయ కాకుండా, హిప్పీలో డిజిగన్…

Read More