సాహోరె అనిపిస్తున్న సాహో నయా..టీజర్

Teluguwonders: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సాహో’ టీజర్ వచ్చేసింది.‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. 🛡Making of saho : ఈ సినిమా ప్రారంభానికి ముందు Making of saho అనే ఒక టీజర్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ విజువల్స్‌తో…

Read More