scanning

స్కానింగ్ సెంటర్ లో జరిగిన సంఘటన..

Teluguwonders: ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ జిల్లా మహిళా ఆసుపత్రిలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. డెలివరీ సందర్భంగా ఒక్క శిశువు మాత్రమే జన్మించడంతో సంబంధిత కుటుంబ సభ్యులు నానాహడావుడి చేశారు. మహిళ గర్భంలో కవలలు ఉన్నారంటూ వారు వైద్యులకు అల్ట్రాసౌండ్ రిపోర్టు చూపించారు. అయితే మహిళా ఆసుపత్రి వర్గాలు దీన్ దయాళ్ ఆసుపత్రి నుంచి వచ్చిన అల్ట్రా సౌండ్ రిపోర్ట్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా డెలివరీ జరిగిన మహిళ కుటుంబ సభ్యులు ఒక శిశువును ఆసుపత్రి…

Read More