సెన్సేషనల్ కాంబినేషన్ : శంకర్ తో మెగాస్టార్ సినిమా..!!??

🔴శంకర్ : తమిళ ఇండస్ట్రీలో శంకర్ సినిమా రిలీజవుతుందంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్సైపోతారు. ఎందుకంటే “జెంటిల్ మేన్”, “భారతీయుడు”, “ఒకే ఒక్కడు” అటు తమిళ్ తో పాటు తెలుగులో భారీ కలెక్షన్లను రాబట్టడమే కాకుండా డైరెక్టర్ గా శంకర్ స్టామినానీ ప్రూవ్ చేశాయి. అయితే శంకర్ ఏ కథా వస్తువు తీసుకున్న చాలా అడ్వాన్స్ గా ఆలోచించి సినిమా తీస్తాడు. అంతేకాదు ఎంతో సామాజిక స్పృహతో సినిమాని తెరకెక్కిస్తాడు. అందుకే శంకర్ సినిమాలకు…

Read More