ఈ సారి చేయబోయే సినిమా చాలా చాలా పెద్దది

Teluguwonders: సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్‌ తెలుగు అగ్రదర్శకులలో ఒకరు. ఈ మధ్యకాలంలో రేసులో కాస్త వెనుకబడ్డాడు కానీ.. గతంలో ఇండస్ట్రీకి కొన్ని మరపురాని హిట్స్ ఇచ్చాడు. అలాంటి వినాయక్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఠాగూర్‌’, ‘ఖైదీ నెంబర్‌ 150’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు. మాస్‌ డైరెక్టర్‌గా వినాయక్‌కి ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు వుంది. అలాగే మాస్ హీరోగా చిరంజీవికి వున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.ఇక విషయానికొస్తే.. వినాయక్ స్వతహాగా చిరంజీవికి…

Read More