సెన్సేషనల్ న్యూస్ : డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ మూవీ

Teluguwonders: బోయపాటి శ్రీనుతో బాలయ్య మూడో సినిమా ప్రకటన వచ్చింది.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో రెండు బ్లాక్ బస్టర్లు ‘సింహా’, ‘లెజెండ్’ వచ్చాయి. తరవాత మరో పవర్ ఫుల్ స్టోరీతో నందమూరి నటసింహం రానున్నాడు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రకటన వెలువడింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మరో పవర్ ఫుల్ స్టోరీతో బాలకృష్ణను తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమైపోయారు. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్ అంటే ప్రేక్షకుల్లో ఎంత…

Read More