టీడీపీకి భారీ షాక్ .. వైసీపీలోకి ” కేశినేని “

Teluguwonders: కేశినేని నాని అని పేరు చెప్పగానే అతని బాధ అందరికి అర్ధం అయిపోతుంది అంటున్నారు నెటిజన్లు. తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అని ఆయనకు వైసీపీలో చేరాలని ఉన్న చెప్పలేక పోతున్నారని అంటున్నారు నెటిజన్లు. ఏమైందో తెలీదు .. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇతని మాట వినలేదు ఏమో అందుకే పార్టీపై అసంతృప్తితో ఉన్నాడు అని ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో అన్నారు. ఆ…

Read More