రామ్ గోపాల్ వర్మ పై ఒక రైటర్ రాసిన ఈ స్పెషల్ కవిత..ను వేడివేడిగా చదివేయ్యండి..

లక్స్మిస్ ఎన్టీఆర్ కు లిరిక్స్ అందించిన సిరాశ్రీ అనే ఒక రచయిత రాంగోపాల్ వర్మ పై ఒక కవిత రాసాడు. మీకు అర్ధమయితే చదివేయ్యండి.. “ఆకాశంలోకి నిచ్చెన వేసుకుని మేఘాలపైకి వెక్కి కూర్చోగలడు అల్లంత ఎత్తు నుంచి అమాంతం దూకేయగలడు సరిగ్గా నేలను తాకే సమయానికి క్షణాల్లో రెక్కలు మొలిపించుకుని రివ్వున పైకి ఎగరగలడు భోగిమంట అంత సంబరంగా చితి మంట వేసుకుని దూకేయగలడు అంతలోనే ఫినిక్స్ పక్షిలాగా బూడిదలో నుంచి లేచి వచ్చేయగలడు అసాంఘీక శక్తిగా…

Read More