యువతరాన్ని నిషాలో ముంచి నిర్వీర్యం చేస్తున్న మరొక మాదక ద్రవ్యం ఈ ఫెవ

#ఫెవికాల్ SR 505           ఇప్పుడు యువతరాన్ని నిషాలో ముంచి నిర్వీర్యం చేస్తున్న మరొక మాదక ద్రవ్యం ఈ ఫెవికాల్ SR 505. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కైనీ సిగరెట్ గంజాయి అల్కహాల్ గుట్కాలకు మించిన ప్రాణాంతక మాదక ద్రవ్యం ఇది. కేవలం నలభై రూపాయలకే ఫెవికాల్ డబ్బా మార్కెట్లో లభించడంతో ఇప్పుడు కాలేజీ విద్యార్ధులు మాత్రమే కాదు స్కూలు పిల్లలు, గృహిణులు సైతం దీనికి బానిసలవుతున్నారు.  …

Read More