శ్రీ రెడ్డి వివాదాస్పద కామెంట్స్ : ఈ సారి దర్శకుడు తేజ ఇలియానాల వ్యవహారం

కొంతమంది వ్యక్తులు తాము ఫామ్ లో లేకపోయినా వేరే వాళ్ళని ఫ్రేమ్లో పెట్టి ఫేమ్ లోకి వచ్చేస్తారు . అలా ఎప్పుడు వారు జనాలు నోట్లో నానుతూ ఉంటారు. ఇలాంటి వారు చాలా రంగాల్లో ఉంటారు. సినీరంగం విషయానికి వస్తే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా శ్రీ రెడ్డి ఈ కోవలోకే వస్తారు . వారు అప్పుడు ఫామ్లో లో లేకపోయినా ఫేమస్ సెలబ్రిటీలపై కామెంట్ చేయడం వల్ల వీళ్లు కూడా ఫేమస్ అయిపోతుంటారు.ఇప్పుడు…

Read More