ఎస్‌ఎస్‌ఈ ‘జేఈ’ ఎగ్జామినేషన్-2019

Teluguwonders: విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్. అర్హత: పోస్టులను బట్టి సంబంధిత బ్రాంచుల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి. వయసు: 2020, జనవరి 1 నాటికి వాటర్ కమిషన్, పబ్లిక్ వర్క్స్ పోస్టులకు 32 ఏళ్లు; మిగిలిన వాటికి 30 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు: ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక: పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్), పేపర్-2…

Read More