Star Heroes Rejected Gang Leader !!

గ్యాంగ్ లీడర్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ !!

Teluguwonders: నాచురల్ స్టార్ నాని జెర్సీ తర్వాత చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో విక్రం కె కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. హలో సినిమా తర్వాత విక్రం కుమార్ తో సినిమా చేసేందుకు స్టార్స్ వెనుకడుగు వేశారు. వారిలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉండటం విశేషం. ఎన్.టి.ఆర్ తో కథా చర్చలు జరిపిన విక్రం కుమార్ ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు…

Read More