Such a shame I can't bear: Nara Lokesh

ఇంత అవమానం నేను భరించలేక పోతున్న : నారా లోకేష్

Teluguwonders: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా అని ఇలా అతనికి చాలా బిరుదులు ఉన్నాయి. కానీ ఎవరైనా గూగుల్ సర్చ్ లో ఆంధ్ర ప్రదేశ్ పప్పు అని సర్చ్ చేస్తే చాలు ఆకార్డింగ్ గూగుల్ సర్చ్ అని నారా లోకేష్ ఫోటోలు వచ్చేస్తాయి. అయితే ఇంకా విషయానికి వస్తే నారా లోకేష్ నిన్న ట్విట్ చేస్తూ…

Read More