Sudigali Sudheer

సుడిగాలి సుధీర్ కి ‘అమ్మాయిల పిచ్చి’.. రష్మీ వల్లే పిల్లనివ్వడం లేదు

Teluguwonders: జబర్దస్త్ తో బుల్లితెరపై మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షోలో సుధీర్ చేసే కామెడీ పంచ్ లో కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి. జబర్దస్త్ షోకు యాంకర్ గా చేస్తున్న రష్మీ, సుధీర్ మధ్య ఎఫైర్ సాగుతోందంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ రష్మీ, సుధీర్ ఇద్దరూ ఆ వార్తల్ని ఖండిస్తూ వచ్చారు. వీరిద్దరి రిలేషన్ పై మాత్రం రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా సుధీర్ ఓ ఇంటర్వ్యూలో రష్మితో…

Read More