Sujith is not a copy of Saaho movie

సాహో సినిమా కాపీ కాదు అంటున్న సుజిత్ : ఇదంతా వాళ్ళ పనే అంటున్న శ్రీ రెడ్డి

Teluguwonders: సాహో’ సినిమా విడుదల కాకముందు నుండే వివాదాలలో ఉంది . ఈ సినిమాను హాలీవుడ్ సినిమా లార్గో వించ్‌ను కాపీ కొట్టి తీశారని ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సాల్ ఆరోపించారు. తీరా సినిమా విడుదలయ్యాక.. సినిమా తీయడం రాకపోతే కనీసం కాపీ కొట్టడం అయినా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. పలువురు సినిమా క్రిటిక్స్ కూడా సాహో సినిమాలో లార్గో వించ్‌లో దగ్గరి పోలికలున్నాయని రాశారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో సినిమా హాలీవుడ్‌లో విడుదలైన…

Read More