
సూపర్ స్టార్ పై మండిపడిన కాంగ్రెస్
Teluguwonders: కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్..చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నది. కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఆయన పోల్చిన విధానం పై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. రజనీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని, ఆయన తీరు విస్మయానికి గురిచేసిందని తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి అన్నారు. 👉విషయమేమిటంటే : కాశ్మీర్…