చిరంజీవికి సాయం చేస్తున్న అరవింద్ స్వామి

Teluguwonders: మెగాస్టార్ చిరంజీవికి మరో హీరో సాయం చేస్తున్నారు.ఇక్కడ సాయం అంటే మాట సాయం . తమిళనాట మంచి గుర్తింపు ఉన్న ఒకప్పటి లవర్ బాయ్ అరవింద్ స్వామి ‘సైరా’ సినిమాలో చిరంజీవికి డబ్బింగ్ చెబుతున్నారు. ⭐‘సైరా నరసింహారెడ్డి’ -డబ్బింగ్ కార్యక్రమాలు : మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 2న ఈ చిత్రం…

Read More