
భారీ గా తగ్గిన Tata Sky: సెట్ టాప్ బాక్స్ ధరలు ..
ట్రాయ్ కొత్త గైడ్‌లైన్స్ తర్వాత డైరెక్ట్ టు హోమ్ ఇండస్ట్రీలో కంపెనీల మధ్య పోటీ మరింత పెరిగింది. దీంతో డీటీహెచ్ కంపెనీలైన టాటాస్కై, డిష్‌టీవీ, డీ2హెచ్, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ లాంటి కంపెనీలన్నీ పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కస్టమర్లకు ఆఫర్లమీద ఆఫర్లు :. కొద్ది రోజుల క్రితమే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా స్కై ఎడిషన్ రిలీజైంది. తాజాగా
టాటాస్కై సెట్ టాప్ బాక్సుల ధరల తగ్గుదల ; టాటాస్కై సెట్ టాప్ బాక్సుల ధరల్ని తగ్గించేసింది….