Taxi driver inappropriate behavior with MP Supriya Sule

మహిళా ఎంపీ ని వేదించిన టాక్సీ డ్రైవర్

Teluguwonders: 💥ఎంపీ సుప్రియా సూలేతో ట్యాక్సీ డ్రైవర్ అనుచిత ప్రవర్తన: మహిళా ఎంపీని ట్యాక్సీ డ్రైవర్ వేధించిన ఘటన ముంబై రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో ఓ ట్యాక్సీ డ్రైవర్ రైలు బోగిలోకి వచ్చి అనుచితంగా ప్రవర్తించాడు.అయితే నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆర్‌పీఎఫ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి తనకు తెలిపారని ఎంపీ వివరించారు.  వేగంగా స్పందించిన పోలీసులకు మహిళా ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఏ ఒక్క…

Read More