The bull swallowed

మంగళసూత్రం మింగిన ఎద్దు ??

Teluguwonders: చిన్న పిల్లలు పొరపాటున నాణాలు మింగుతుంటారు. దొంగలు కూడా తనిఖీల నుంచి తప్పించుకోడానికి డ్రగ్స్, బంగారు బిస్కెట్లు వగైరా గుటకాయ స్వాహా చేస్తుంటారు. కానీ, అటూ పిల్లలూ కాకుండా, ఇటు దొంగలూ కాకుండా ఓ ఎద్దు ఓ ఇల్లాని మంగళసూత్రాన్ని మింగేసింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఈ వింత జరగింది. మహారాష్ట్రలో పశువుల పండుగలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. పల్లె ప్రజలు తమ ఎద్దులను అందంగా అలంకరిస్తారు. తరువాత వాటిని ఇంటింటికీ తిప్పుతారు. మహిళలు…

Read More