The cause of celebrity deaths

ప్రముఖుల వరుస మరణాలకుకారణం అదే :వారు జాగ్రత్తగా ఉండాలని సూచన

Teluguwonders: సంఖ్యా శాస్త్రాన్ని నమ్మేవారు.. నమ్మని వారు తాను చెప్పే విషయం గురించి ఆలోచించాలంటున్నారు.. ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పురుష ప్రసాద్. కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు జాగ్రత్తగా ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. ఎస్ అక్షరంతో పేరు మొదలవుతున్న ప్రముఖుల్ని వరుసగా మరణాలు, వివాదాలు..వెంటాడుతున్నయి . ఎస్ మాత్రమే కాదు మరో నాలుగైదు అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి . కొద్ది రోజులుగా ప్రముఖుల వరుస మరణాలు, వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయాలతో…

Read More