విచిత్రం : కడుపులో చనిపోయిన పిండం..పూల కుండీలో మొక్కలా తిరిగి…పుట్టింది..

‘‘నా బిడ్డలో శరీర అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయి. కాళ్లు, చేతులు, ముఖం.. అన్నీ తగిన రూపంలో ఉన్నాయి. కానీ, గుండె కూడా సక్రమంగా పనిచేసి ఉంటే నా బిడ్డను ఈ స్థితిలో చూడాల్సి వచ్చేది కాదు. ఇంకో 175 రోజుల్లో ప్రసవం అనగా.. అలా జరిగింది. నా బిడ్డ గుండె ఆగిందంటే.. నా గుండె ఆగినట్లయ్యింది’’ అంటూ భావోద్వేగానికి గురైంది అమెరికా కు చెందిన ఒక యువతి. 🔴విషాదం ఏంటంటే…: ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ.. 14…

Read More