
త్వరలో విడుదల చేసేందుకు రెడీగా ఉన్న మోడల్ ఫోన్ పోయింది తెచ్చిన వారికి 4 లక్షలు
తమహానర్ఉద్యోగి జర్మనీలో పోగొట్టుకున్న ఫోన్ ని వచ్చే నెల 21లోపు తెచ్చినవారికీ భారీ ఆఫర్..ప్రకటించిన ఓ కంపెనీ పోయిన ఫోన్ ని తిరిగితీసుకువస్తే 4 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తుందట.ఆ తర్వాత తీసుకోబోమని కూడా ప్రకటన చేసిందా కంపెనీ. సాధారణంగా మన మొబైల్ ఫోన్లు పోతే చాలా ఇబ్బంది పడిపోతాం. మన కాంటాక్టులు, బ్యాంకు ఖాతా వివరాలు అన్నీ దానితోనే ముడిపడి ఉంటాయి కాబట్టి నానా కష్టాలను ఎదుర్కొంటాం. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్, ఫోన్ తయారీ కంపెనీ…