Ap మ్యాప్ లో కి రాబోతున్న కొత్త 25 జిల్లాలు

జగన్ చంద్రబాబు హయాంలో జరగని పనిని చేసి చూపించబోతున్నాడు.అవును ఎన్నికలు వచ్చినప్పుడు ఎడాపెడా హామీలు ఇవ్వటం ,గెలిచాక వాటి ఊసు ఎత్తకపోవటం కొంతమంది అవకాశవాద రాజకీయ నేతలు చేసే పని.లేదంటే ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు అదే పనిగా సమయం తీసుకోవటం చాలా ప్రభుత్వాలు చేస్తుంటాయి.కానీ.. ఆ దిశగా అడుగులు వేయటానికే నెలలు గడిచే పరిస్థితి. జగన్ అలా కాదు,హామీ ఇస్తే చాలు..ఆ హామీల అమలుకు అధికారికంగా నిర్ణయం తీసుకోవటం ఒక్కటే బ్యాలెన్స్ గా ఉంటుంది…

Read More