నైలూ నది లో..రక్తాన్ని పారించారు.. ఆ కిరాతకులు…
సూడాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రజాస్వామ్య అనుకూల నిరసనపై అక్కడి సైన్యం ఉక్కుపాదం మోపుతోంది.40 మందిని చంపి నైలూ నది లో రక్తాన్ని ప్రవహించారు..అక్కడి సైన్యం.. 🔴నిరసన తెలుపుతున్న ప్రజల పై కాల్పులు : ఆర్మీ హెడ్ క్వార్టర్స్(టీఎంసీ) వెలుపల నిరసన తెలుపుతున్న వేలాది మంది ప్రజలపై సైన్యం అత్యంత కిరాతకంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 101 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. వీరంతా నెల రోజులుగా సూడాన్ రాజధాని ఖర్తూమ్‌లో ఆందోళన సాగిస్తున్నారు. 👉నిరసన…