snoring

గురక(Snoring) సమస్యతో..బాధ పడుతున్నారా…అయితే ఇది చదవండి….

Teluguwonders: నిద్రలో గురక రావడానికి ప్రధాన కారణం మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అని పలువురు పరిశోధకులు చెబుతున్నారు. దీనికితోడు సమయానికి తగినట్టుగా ఆహారం తీసుకోకపోవడం కూడా మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. 👉ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఇలా గురక(Snoring) సమస్యతో బాధపడుతున్నారని ఒక సర్వేలో తేలింది. దాని వల్ల వారు గుండెపోటు, పక్షవాతం వంటి వాటికి కారణమయ్యేది.. గురయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది కొన్ని జబ్బులు రోగిని కాక ఇతరులను తీవ్రంగా…

Read More