కాకి గురించి మీకు తెలుయని విషయాలు

భారతీయ పురాణాలలో కాకులకు ప్రాధాన్యత కలదు. పురాణాల ప్రకారం కాకి శని దేవుని యొక్క వాహనంగా ఉంది. ఈ కారణంగా దీనికి పూజలు చేయడం జరుగుతున్నది. 🔴కాకి పుట్టుక : కాకి మరీచి కొడుకైన కశ్యపునికి తామం వల్ల జన్మించిన 8 మంది. సంతానంలో ఒకటి.ఈ కాకి నుండే ప్రపంచంలో కాకులన్ని జన్మించాయి. కాకి పాపానికి ప్రతీక. కధ ప్రకారం :👉కాశీరాజు కుమార్తె కళావతి. బాల్యంలోనే శైవపంచాక్షర మంత్రం నేర్చుకుంది. మధుర రాజైన దాశారుడిని వివాహం చేసుకుంది….

Read More