కేవలం 27 మంది జనాభా గల అతి చిన్న దేశం అది..

నిజంగానే తక్కువ జనాభా కలిగిన అతి చిన్న దేశం అది. ఆ దేశం పేరు “సీ ల్యాండ్ “…ఆ దేశం మొత్తం జనాభా కేవలం 27 మంది మాత్రమే . అవును ఆ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలనే చిన్న దేశాలుగా పిలుస్తారు. అయితే వాటికి పూర్తి స్థాయి దేశాలుగా గుర్తింపు లేకపోయినప్పటికీ, ఆయా ప్రాంతాలకు మైక్రో నేషన్ హోదా ఇస్తుంటారు. కాబట్టి వాటి జనాభా అతి తక్కువగా ఉన్నప్పటికీ వాటిని దేశాలుగానే పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత చిన్న…

Read More